BHPL: చిట్యాల మండల కేంద్రంలో పుల్ల రవి ఇంట్లోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేసి, రవి దంపతులపై దాడి చేసిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన దంపతులను ఆసుపత్రికి తరలించారు. రవి భార్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
తెలంగాణ
దంపతులపై దాడి.. ఐదుగురిపై కేసు


