హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాణిపాకంలో మెగా హీరో కేక్ కటింగ్

CTR: కాణిపాకం వినాయక ఆలయ గెస్ట్‌హౌస్‌లో మెగా హీరో సాయి దుర్గా తేజ్ కేక్ కట్ చేయడం వివాదస్పదంగా మారింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో కలిసి ఆయన ఈ వేడుక నిర్వహించారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రైవేట్ వేడుకలు, కేక్ కటింగ్‌‌కు అనుమతి ఎలా ఇచ్చారంటూ ఆలయ అధికారులపై మండిపడుతున్నారు.