హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ది విగ్రహం కూల్చడం తగదు: డాక్టర్ సారంగపాణి

WGL: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే కూల్చివేయడంపై BRS నాయకుడు డాక్టర్ సారంగపాణి తీవ్ర స్థాయిలో ధ్వజమోత్తారు. నల్లబెల్లిలో మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. ఉద్యమకారుడికి జరిగిన అన్యాయం పై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అన్నారు.