ADB: ఉట్నూర్ మండల ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్న రాపెల్లి ఆశన్న మరణించారు. ఇటీవల ఆయనకు రోడ్డు ప్రమాదంలో గాయాలవ్వగా హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో మరణించారు. కాగా ఎందరో పేద విద్యార్థులకు విద్యార్ధులు నేర్పిన వ్యక్తి మరణించడంతో పట్టణంలో శోకసంద్రం నెలకొంది.
తెలంగాణ
MEO విధులు నిర్వహిస్తున్న రాపెల్లి ఆసన్న మృతి


