ADB: 2026-27 విద్యా సంవత్సరానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న లాంగ్ టర్మ్ NEET శిక్షణ కోసం ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని TGSWREI సొసైటీ ఆదిలాబాద్ డీసీఓ లలిత కుమారి తెలిపారు. https://tgswreis.telangana.gov.in/ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నీట్ లాంగ్ టర్మ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


