KNR: కరీంనగర్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దళితులపై బీజేపీ వివక్షను వ్యతిరేకించారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఖర్గేకు జరిగిన అవమానం దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిందన్నారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
దళితుల ఆత్మగౌరవంపై దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా


