W.G: ఆకివీడు శివారు ఉప్పుటేరు సమీప పొదల్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం వెలుగుచూసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలు లభించకపోవడంతో కైకలూరు, గుడివాడ ప్రాంతాలకు సమాచారం ఇచ్చారు. చేపల చెరువుల వద్ద పనిచేసే ఇతర ప్రాంతాల వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆమె గుర్తింపు కోసం ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ మిస్టరీ డెత్.. వీడని చిక్కుముడి


