AKP: ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్య కేంద్రం ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి యూజీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. ప్రేమ చంద్రశేఖర్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర సమన్వయకర్త ఎం. కిషోర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎలమంచిలిలో ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు


