హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో రాత్రివేళ నాకా బందీ!

PLD: పల్నాడు జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో రాత్రివేళ నాకాబందీ నిర్వహించారు. సీఐ ఫిరోజ్, ప్రభాకర్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేసి, డ్రైవింగ్ లైసెన్స్,హెల్మెట్, వాహన పత్రాలను పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.