హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్లకు అలర్ట్.. అక్టోబర్ 16లోగా జాబితా చెక్

SDPT: డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేర్లను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. కొత్తగా పేరు చేర్చడం, తొలగించడం, సవరణలకు సంబంధించిన అభ్యంతరాలను అక్టోబర్ 16 లోగా ERO/AERO కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. సందేహాల నివృత్తికి కూడా ఆయా కార్యాలయాలను సంప్రదించవచ్చని ఆమె స్పష్టం చేశారు.