HNK: ఎల్కతుర్తి–దామెర రహదారి నాలుగు నెలలుగా బురదమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రహదారి గుంతల్లో నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, లేకుంటే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
రోడ్డుపై నాట్లు వేసి బీజేపీ నిరసన


