MDK: జిల్లా ఎంఈఎస్ఐసీ పోర్టల్ యాప్‌తో జిల్లాలోని నిరుద్యోగ యువతకు అర్హతకు తగ్గ ఉద్యోగ అవకాశం కల్పించడానికి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మనోహరాబాద్ మండలం ఓ పరిశ్రమలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యువతకు జిల్లాలోని పరిశ్రమల్లో ఉపాధి కల్పించడం ఈ యాప్ లక్ష్యమన్నారు.
తెలంగాణ
'ఆ పోర్టల్‌తో నిరుద్యోగ యువతకు ఉపాధి'


