HNK: SIR-2026లో భాగంగా జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సోమవారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 4,07,317 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొత్త ఓటరు నమోదుకు ఫారం-6, సవరణలకు ఫారం-8, అభ్యంతరాలకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.
తెలంగాణ
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల


