MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం డీసీసీ కార్యాలయంలో పీఏసీ సమావేశానికి హాజరవుతారు. 11.30 గంటలకు దేవరకద్ర విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం కోయిల్‌సాగర్ ఆయకట్టుకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులతో సమావేశమవుతారు.
తెలంగాణ
నేడు జిల్లాలో ఎమ్మెల్యే పర్యటన


