హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

NRML: పెంబి (M)లోని ఇటిక్వాల సమిపంలో కడెంవాగులో గల్లంతైన తాపిమేస్త్రీ కోటైశ్వరరావు మృతిదేహం నిన్న అభ్యమైంది. AP పల్నాడు జిల్లా ఈ పూర్‌కు చెందిన కోటేశ్వరరావు ఉపాధి కోసం పెంబి మండలం లానికి వచ్చి తాపిమేస్త్రీగా పని చేస్తున్నాడు. సొమవారం స్నానం చేసేందుకు వెళ్ళీన ఆయన ఈత రాకపోవడంతో వాగులో మునిగిపోయాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మృతిదేహం లభ్యమైంది.