హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఐటీఐ కళాశాలలో ప్లేస్‌మెంట్ డ్రైవ్

NLG: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్లేస్‌మెంట్ డ్రైవ్, అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎ. నర్సింహాచారి తెలిపారు. జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు బయోడేటాతో పాటు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని సూచించారు. అర్హత కలిగిన వారికి కంపెనీల్లో ఉద్యోగ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పిస్తామన్నారు.