RR: జిల్లేడు చౌదరిగూడెంలో మొదటిసారి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణిలో ఆరోగ్యశాఖ తరఫున కాలం చెల్లిన ట్యాబ్లెట్లు ప్రదర్శనకు ఉంచారు. జూన్ 2026 వరకు మాత్రమే గడువు ఉన్న వాటిని ఎలా ప్రదర్శించారని పలువురు నిలదీశారు. శంకర్‌పల్లిలో 8, కేశంపేటలో 7 ఫిర్యాదులు, శంషాబాద్ మండల కార్యాలయంలో 10 అర్జీలు వచ్చినట్లు MPDO జి. మున్నీ పేర్కొన్నారు.
తెలంగాణ
చౌదరిగూడెంలో మొదటిసారి ప్రజావాణి


