WGL: నర్సంపేట కేంద్రంగా బీఆర్‌ఎస్ వర్గాలు మరో పోరుకు సిద్ధమవుతున్నాయి. అర్థరాత్రి భారీగా పోలీసులు మోహరించి మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహాన్ని అధికారులు తొలగించడంపై BRS తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విగ్రహాన్ని తొలగించడంపై ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనతో నర్సంపేటలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
తెలంగాణ
నర్సంపేట కేంద్రంగా మరో పోరు తప్పదా..?


