హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల భాదతో రైతు ఆత్మహత్య

NGKL: తెలకపల్లి మండలంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గట్టురాయిపాకుల గ్రామానికి చెందిన సల్ల సుబ్బయ్య(50) వ్యవసాయ అప్పులు తీరక మనస్తాపంతో తన పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం మేరకు ఎస్సై రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.