BHNG: రాయగిరి స్టేషన్ బంజారా సమాజం ఆధ్వర్యంలో తీజ్ వేడుకలు రాత్రి ఘనంగా జరిగాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. బంజారా సంప్రదాయ నృత్యాలతో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్తీయ వెంకటేష్, నాయిని అరుణ పూర్ణచందర్ పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రాయగిరిలో ఘనంగా తీజ్ వేడుకలు


