VZM: బార్య భర్తల మనస్పర్థల కారణంగా 2022లో బ్యాంకు వెళ్తానని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. సీఐ కొత్తవలస మండలం కొత్త సుంకరపాలెం గ్రామానికి చెందిన యు.రాము స్థానిక హోయినా హాస్టల్ పనిచేసేవాడని సీఐ తెలిపారు. బ్యాంకు వెళ్తానని ఇంటికిి తిరిగి రాలేదని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా విశాఖలో పట్టుకొని భార్యకు సోమవారం అప్పగించినట్లు సీఐ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
తప్పిపోయిన భర్తను భార్యకు అప్పగించిన సీఐ


