హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చీకటిమామిడి సంతలో వింత చేప.!

BHNG: బొమ్మలరామారం మండలం చీకటిమామిడి సంతలో నిన్న ఓ వింత చేప ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చేప దాదాపు 1 మీటరు పొడవుతో, భారీ పరిమాణంతో కలిగి ఉండటంతో స్థానికులు చేపను చూసేందుకు తరలి వచ్చారు. ఈ చేపను తెలంగాణ ఉద్యమకారుడు పూస శ్రీను ఈ చేపను కొనుగొలు చేశారు. సంతకు వచ్చిన వారు వింత చేపను ఆసక్తిగా చూసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.