MNCL: లక్షెట్టిపేట (M) నిరంగపేట గ్రామానికి చెందిన వెంకటేశం పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గోపతి సురేష్ వివరాల ప్రకారం.. అతిగా మద్యం తాగుతున్నాడని, భార్య నరసమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లో పురుగుమందు తాగాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
మద్యానికి బానిసై వ్యక్తి మృతి


