హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కాలనీలో డ్రైనేజీ సమస్యలు

HYD: సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో పొంగిపొర్లుతున్న మురుగు కాలువలు, ఎస్‌డబ్ల్యూజీ లైన్లు, చెత్త తొలగింపుపై ఫిర్యాదు చేసి 10 రోజులు గడిచినా GHMC, HMWSSB అధికారులు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించి, చర్యల నివేదిక ఇవ్వాలని GHMC కమిషనర్, HMWSSB ఎండీని కోరారు.