హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తీరంలో రోడ్డుకు నిధులు మంజూరు

NLR: తీర ప్రాంత గ్రామాలను అనుసంధానం చేసే రోడ్డుకు దాదాపుగా రూ. 4.80 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అల్లూరు మండలం గోగులపల్లి దళితవాడ నుంచి ఆదినారాయణపురం వరకు వయా సాల్ట్ సొసైటీ తారు రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి.