దేశంలో బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా అద్భుతమైన పెట్టుబడి సాధనంగా మారింది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ తరహాలో ఆకర్షణీయమైన లాభాలు వస్తుండటంతో మదుపర్లు పసిడి డెరివేటివ్స్(ఫ్యూచర్స్, ఆప్షన్స్) వైపు మొగ్గుచూపుతున్నారు. ఎంసీఎక్స్ మార్కెట్లో వీటి సగటు రోజువారీ టర్నోవరు ఏకంగా రూ.2.22 లక్షల కోట్లను అధిగమించడం ఈ ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనం.
వ్యాపారం
ఆభరణాలే కాదు.. పెట్టుబడి కూడా!


