తదుపరి తరం ఇంధన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధన(క్లీన్ ఎనర్జీ) పరిష్కారాలను ఆవిష్కరించే లక్ష్యంతో టాటా పవర్ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగానే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబేతో ప్రతిష్టాత్మక ‘మాస్టర్ రీసెర్చ్ అగ్రిమెంట్’ కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో భవిష్యత్తులో సరికొత్త ఇంధన టెక్నాలజీలు అందుబాటులోకి రానున్నాయి.
వ్యాపారం
ఐఐటీ బాంబేతో టాటా పవర్ డీల్


