హైదరాబాద్: 28°C
వ్యాపారం

పసిడి డెరివేటివ్స్‌కు పెరిగిన క్రేజ్.. ఎందుకంటే?

2003లో ప్రారంభమైన పసిడి డెరివేటివ్స్.. నగల వ్యాపారులు, దిగుమతిదారులకు ధరల ఒడుదొడుకులను తట్టుకునే హెడ్జింగ్ సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఈ విస్తృత భాగస్వామ్యంతో ప్రపంచ పసిడి కేంద్రంగా మారాలన్న భారత ఆశయానికి బలం చేకూరుతోంది. పసిడి డెరివేటివ్స్ ఇంతగా వృద్ధి చెందడానికి ప్రధాన కారణం మార్కెట్లో పారదర్శకత, అందుబాటులోకి వచ్చిన విభిన్న కాంట్రాక్టులే మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.