WGL: నర్సంపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. దీంతో BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని BRS నాయకులు ఆరోపించారు. అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో భారీ భద్రత నడుమ అధికారులు పెద్ది విగ్రహాన్ని తోలగించారు.
తెలంగాణ
ఉద్రిక్తత.. పెద్ది విగ్రహం తొలగింపు


