BHPL: మహాదేవపూర్ మండలం పెద్దంపేటకు చెందిన తాటిపెళ్లి ప్రమోద్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్‌బాబును కోరగా, ఆయన చొరవతో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.3.50 లక్షల ఎల్వోసీ మంజూరైంది. ఆయన సహాయకులు ఎల్‌వోసీ సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
చికిత్సకు రూ.3.50 లక్షల ఎల్‌వోసీ మంజూరు


