MBNR: ఈనెల 20న బాలానగర్(M) సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల MPDO అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ పాల్గొనేవారు. ప్రస్తుతం ఎంపీటీసీలు లేకపోవడంతో వారి స్థానంలో సర్పంచులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు. గ్రామీణ సమస్యలపై చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణ
ఈనెల బాలానగర్ సర్వసభ్య సమావేశం


