JN: బచ్చన్నపేట మండలానికి 2018లో మంజూరైన రెండు గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాల నిర్మాణానికి వెంటనే స్థలం, నిధులు కేటాయించాలని క్లీన్ ఫ్యూచర్ సొసైటీ అధ్యక్షుడు మహేందర్ కోరారు. ఆరేళ్లుగా తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నందున విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ, దేవాదాయ భూములను గుర్తించి భవనాలు నిర్మించాలన్నారు.
తెలంగాణ
గురుకులాలకు స్థలం, నిధులు కేటాయించాలి


