JN: స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మారపాక నగేష్, ఉపాధ్యక్షుడిగా ఎండి అక్బర్, ప్రధాన కార్యదర్శిగా రొయ్యల దూమయ్య ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా మూసిని రాజయ్య, ప్రచార కార్యదర్శిగా మొగ్గం కృష్ణంరాజు, సహాయ కార్యదర్శిగా చంద్రు నాయక్ లు ఎన్నుకోబడ్డారు. తమ ఎన్నికను పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
"తాటికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ"


