JGL: నిర్మల్ నుంచి జగిత్యాల వెళ్తున్న నిర్మల్ డిపో ఆర్టీసీ బస్సులో కండక్టర్ సుజాత సోమవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బస్సును రాయికల్‌లో నిలిపి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు అనిల్ పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో కండక్టర్‌కు ప్రాణాపాయం తప్పింది.
తెలంగాణ
ఆర్టీసీ బస్సులో కండక్టర్ కు అస్వస్థత


