హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లావ్యాప్తంగా 302 ఫిర్యాదులు

MHBD: జిల్లావ్యాప్తంగా 18 మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించిందని అధికారులు తెలిపారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 302 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి, వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, జిల్లాస్థాయిలోనే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.