KMR: కౌలాస్ నాలా ప్రాజెక్ట్ వద్ద మంగళవారం ఉ. 6 గంటల సమయానికి వరద ప్రవాహం ప్రశాంతంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 458.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.55 మీటర్ల వద్ద నిలరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1.237 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.129 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.
తెలంగాణ
కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నీటి వివరాలు


