GDWL: తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారుతోంది. ప్రస్తుతం 16,938 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 105 టీఎంసీల సామర్థ్యానికి గాను ఇప్పటికే 93 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం 100 టీఎంసీలు దాటితే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. తుంగభద్ర జలాలు కృష్ణా నదిలో కలిస్తే వరద ప్రవాహం మరింత పెరుగుతుంది. ఈ ప్రవాహం నేరుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.
తెలంగాణ
తుంగభద్ర ఉప్పొంగితే.. శ్రీశైలానికి జలకళ..!


