KNR: రామడుగు మండలం గోపాల్‌రావుపేటలో సోమవారం సాయంత్రం రామడుగు సింగిల్ విండో ఛైర్మన్, పాలకవర్గ సభ్యుల ఆశీర్వాద సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం, ఛైర్మన్‌గా నియమితులైన కోల రమేష్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
తెలంగాణ
సింగిల్ విండో ఛైర్మన్‌ను అభినందించిన ఎమ్మెల్యే


