MDCL: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న 14 ఏళ్ల బాలుడిని మేడిపల్లి పోలీసులు పట్టుకుని, అతని వద్ద నుంచి 4 చోరీ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. చెంగిచెర్లకు చెందిన బాలుడు వ్యక్తిగత అవసరాల కోసం బైక్‌లను చోరీ చేసి, వాటిని విక్రయించేందుకు బహిరంగ ప్రదేశంలో దాచినట్లు విచారణలో వెల్లడైంది. మేడిపల్లి క్రైమ్ టీమ్ బాలుడిని అదుపులోకి తీసుకుని బైక్‌లను స్వాధీనం చేసుకుంది.
తెలంగాణ
బైక్ చోరీ గుట్టురట్టు


