హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ అరెస్ట్.. కమిషన్ ఏజెంట్ అరెస్ట్

VSP: నగరంలో డిజిటల్ అరెస్టు పేరుతో విశ్రాంత ఉద్యోగి దంపతుల నుంచి రూ.1.5 కోట్లు కాజేసిన కేసులో కేరళకు చెందిన కమిషన్ ఏజెంట్ పీఎం షబ్బీర్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా నిందితుడు అధిక కమిషన్ ఆశతో తన బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.