NZB: TU ఇంజనీరింగ్ కళాశాలలో 2026-27 విద్య సంవత్సరానికి గాను CSE, SCE కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తుండగా అర్హులైన అభ్యర్థులు అన్ని నిజ ధ్రువపత్రాలు, 3 జిరాక్స్ సెట్, ఫోటోలతో ఉ. 10గం.ల నుంచి సా.4గం.ల లోపు హాజరు కావాలన్నారు.
తెలంగాణ
ఇంజినీరింగ్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు


