హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్ ప్రాజెక్ట్ తాజా సమాచారం..!

SRD: పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్ లో ప్రాజెక్టు లెవెల్ 515.345 మీటర్ల వద్ద నిల్వ ఉన్నట్లు అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ఎగువ ప్రాంతం నుంచి 623 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో అవుతుండగా, 380 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ 29.917 TMCఉండగా ప్రస్తుతం 4.410 TMCల వద్ద నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.