హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని MP నగేశ్ అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి సమీక్షించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. బ్లడ్ బ్యాంక్,అంబులెన్స్,ఎక్స్రే,స్కానింగ్ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు.