SRPT: నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి కేవలం ఒక్క వినతి మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. మండలంలో ప్రజలకు సమస్యలు లేవా? లేక ప్రజావాణిపై అవగాహన లేక వినతులు ఇవ్వడం లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజావాణిపై గ్రామాల్లో అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రజావాణికి ఒక్క వినతి.. ప్రజలకు సమస్యలు లేవా?


