ములుగు జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న బస్టాండు నిర్మాణ పనులు తీవ్ర జాప్యానికి గురవుతున్నాయని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ. గఫూర్ పాషా ఆరోపించారు. సోమవారం పార్టీ నాయకులతో కలిసి పనులను పరిశీలించారు. మేడారం జాతర నాటికే పూర్తి కావాల్సిన పనులు జాతర ముగిసి ఆరు నెలలు గడిచినా సగం కూడా పూర్తికాలేదన్నారు. ఇప్పటికైన పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు
తెలంగాణ
నత్తనడకన బస్టాండు నిర్మాణ పనులు : CMP


