హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్రపు డెక్కతో నిండిన చెరువు

NLR: విడవలూరు మండలంలోని పార్లపల్లిలో ఉన్న చెరువును పట్టించుకోకపోవడంతో చెరువు మొత్తం పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. నీరు కనపడకుండా మొత్తంగా పచ్చగా మారింది. ఈ ఫోటో చూస్తే మీకు ఏదో ఉద్యానవనంలో ఉంది కదా అని అనుకుంటారు. అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.అది పంచాయితీలో ఉన్న చెరువు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.