KDP: తపాలా జీవిత బీమా (PLI) కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేశ్ తెలిపారు. NHAI ఇంజినీర్‌గా పనిచేసిన శివ శరత్ కుమార్ చౌదరి 2025 అక్టోబర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆయన PLI పాలసీ క్లెయిమ్ కింద నామినీ అయిన తల్లి రాజేశ్వరికి రూ. 22,56,318 విలువైన చెక్కును సోమవారం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
PLI క్లెయిమ్ కింద చెక్కుఅందజేత


