MLG: ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లుగా పనిచేస్తున్న తమకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదని స్కావెంజర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో 327కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాలు,మందులు, పిల్లలఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.
తెలంగాణ
మూడు నెలలుగా జీతాల్లేక అవస్థలు


