NLG: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నిన్న రోడ్డెక్కారు. పాలిటెక్నిక్ విద్యను (కళాశాలలను) స్కిల్ యూనివర్సిటీగా మార్చవద్దని, ప్రభుత్వ ఆలోచన తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో వేలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి నార్కట్‌పల్లి -నల్లగొండ ప్రధాన రోడ్డు ఐటి టవర్ ఎదుట ఆందోళనకు దిగారు.
తెలంగాణ
జిల్లాలో కదం తొక్కిన విద్యార్థులు, SFI నేతలు


