NRPT: ధన్వాడ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఆదివారం కొండన్న ఎన్నిక కాగా.. నిన్న భీమన్న మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఒకే మండలంలో సర్పంచుల సంఘానికి సంబంధించి రెండు కార్యవర్గాలు ఎన్నిక కావడం విచిత్రానికి దారితీసింది. కొండాపూర్ సర్పంచ్ భీమన్నను మండల సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొని సత్కరించారు.
తెలంగాణ
ఒకే అధ్యక్ష పదవికి ఇద్దరు వ్యక్తులు..!


